సిరియా లోని టార్టస్ పై ఇజ్రాయెల్ దాడి ..! 6 d ago

featured-image

సిరియాలో సోమవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది. అది భూకంపం కాదు సిరియా లోని టార్టస్ నగరంపై ఇజ్రాయెల్ చేసిన భీకరదాడి . దీని కారణంగా భూమి కంపించిపోయి రిక్టర్ స్కేల్ పై 3.0గా తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి.ఈ పేలుడు 820 కిలోమీటర్ల దూరం లోని పశ్చిమ తుర్కీయే నగరమైన భూకంప కేంద్రం గుర్తించినట్లు డెయిలీమెయిల్ పత్రిక వివరించింది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD